ash
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a kind of tree ఒక తరహా చెట్టు.
- of fire బూడిదె, భస్మము.
- ashes oflive coal నిప్పుమీది నిగురు.
- It was burnt to ashes అది బూడిదై పోయినది.
- theashes of his grandfather were deposited here యిది వాడి తాతను పూడ్చిన స్థలము.
- ash colour బూడిదె వర్ణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).