నేత్రావతి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేత్రావతి నది
స్థానిక పేరు[Nethravathi malakali nadhi] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
స్థానం
దేశంభారతదేశం
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంగంగమూల, చిక్‌మహలూరు, కర్ణాటక
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
అరేబియా సముద్రం
పొడవు106 Km
మంగుళూరు వద్ద నేత్రావతి నది.
మంగుళూరు వెళ్ళుటకు మార్గంగా ఉన్న నేత్రావతి రైల్వే బ్రిడ్జి
నేత్రావతి నదిపై ఉల్లాల్ బ్రిడ్జి

నేత్రావతి నది కర్ణాటక రాష్ట్రం లోని చిక్కమగళూరు జిల్లాలోని కుద్రేముఖ్ ప్రాంతం లో ఉన్న యలనీరు ఘాట్ లోని బంగ్రేబాలిగే లోయ లో పుట్టింది. ఈ నది ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ధర్మస్థల గుండా ప్రవహిస్తుంది. అలాగే ఈ నది ని కూడా ఒక పుణ్య నది గా ప్రజలు వ్యవహరిస్తారు. మంగళూరు నగరానికి దక్షిణం వైపు అరేబియా సముద్రంకి ప్రవహించే ముందు ఈ నది కుమారధార నది తో ఉప్పినంగడి వద్ద కలుస్తుంది. బంట్వాల, మంగళూరు పట్టణాల మంచి నీటికి ఈ నదే ప్రధాన ఆధారం. ఈ నది పై నిర్మించిన నేత్రావతి రైల్వే వంతెన మంగుళూరు కు ప్రవేశ ద్వారంగా పనిచేసే ప్రసిద్ధ వంతెనలలో ఒకటి.

మూలాలు

[మార్చు]