దేబాశ్రీ రాయ్
దేబాశ్రీ రాయ్ | |
---|---|
జననం | [1][2] | 1962 ఆగస్టు 8
ఇతర పేర్లు | కోల్కతార్ రసగుల్ల[4] |
విద్యాసంస్థ | పార్క్ ఇంగ్లీష్ స్కూల్ |
వృత్తి | నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1966–ప్రస్తుతం |
దేబాశ్రీ రాయ్ ఫౌండేషన్[5][6] | |
జీవిత భాగస్వామి | ప్రోసెన్‌జిత్ ఛటర్జీ (1994-1995, విడాకులు) |
బంధువులు | రామ్ ముఖర్జీ (మరిది) రాణీ ముఖర్జీ (మేనకోడలు)[7] |
పురస్కారాలు | జాతీయ అవార్డు[8] బిఎఫ్‌జెఏ అవార్డు కళాకార్ అవార్డు[9] బంగా బిభూషణ్ అనందలోక్ అవార్డు |
శాసనసభ సభ్యురాలు | |
In office 2011–2021 | |
అంతకు ముందు వారు | కంటి గంగూలీ |
తరువాత వారు | అలోక్ జలదాత |
నియోజకవర్గం | రైడిఘి నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్[10] |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (2011 - మార్చి 2021) |
దేబాశ్రీ రాయ్ (జననం 1962 ఆగస్టు 8) బెంగాలీ సినిమా నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, రాజకీయ నాయకురాలు, జంతు హక్కుల కార్యకర్త.[11][12] హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది.[13] బెంగాలీ కమర్షియల్ సినిమా ప్రస్థానంలో నటిగా పేర్కొనబడింది.[14] వందకు పైగా చిత్రాలలో నటించి, ఒక జాతీయ అవార్డు, మూడు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డులు, ఐదు కళాకర్ అవార్డులు, ఆనందలోక్ అవార్డుతో సహా నలభైకి పైగా అవార్డులను గెలుచుకుంది.[15] భారతీయ శాస్త్రీయ, గిరిజన, జానపద నృత్యాల అంశాలతో నిండిన వినూత్న నృత్య రూపాలకు ప్రసిద్ధి చెందింది. నటరాజ్ డ్యాన్స్ సంస్థను స్థాపించింది.[16] దేబాశ్రీ రాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.[17]
జననం
[మార్చు]రాయ్ 1962 ఆగస్టు 8న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రాయ్ కి 1994లో ప్రోసెన్‌జిత్ ఛటర్జీతో వివాహం జరిగింది. 1995లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.
సినిమారంగం
[మార్చు]హిరణ్‌మోయ్ సేన్ 166లో తీసిన పాగల్ ఠాకూర్ అనే బెంగాలీ భక్తిరస చిత్రంలో తొలిసారిగా నటించింది.[14] 1978లో వచ్చిన అరబింద ముఖోపాధ్యాయ దర్శకత్వం వమించిన నాడి తేకే సాగరే అనే బెంగాలీ సినిమాలో మొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించింది.[18] అపర్ణా సేన్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గెలుచుకున్న 36 చౌరింగ్గీ లేన్ (1981),[19] రాజశ్రీ ప్రొడక్షన్ లో కనక్ మిశ్రా తీసిన జియో టు ఐస్ జియో (1981)లో సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[20] బురా ఆద్మీ (1982),[21] జస్టిస్ చౌదరి (1983),[22] ఫుల్వారీ (1984),[23] కభీ అజ్నబీ ది (1985),[24] సీపీయాన్ (1986), ప్యార్ కా సావన్ (1989) వంటి హిందీ సినిమాలలో కూడా నటించింది.[25][26] బెంగాలీ చిత్రం ట్రాయీ (1982) బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన తర్వాత బెంగాలీ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టింది.[27][28] భాలోబాసా భలోబాస (1985),[29] లాల్‌మహల్ (1986), చోఖేర్ అలోయ్ (1989), ఝంకార్ (1989),[30] అహంకార్ (1991),[31] యుద్ధ (1985) వంటి సినిమాలు విజయం సాధించాయి.[32]
టివిరంగం
[మార్చు]సౌమిత్ర ఛటర్జీ నటించిన బెంగాలీ టీవీ సిరీస్ దేనా పవోనా తో టివిరంగంలోకి అడుగుపెట్టింది.[32] లౌహకపట్, రత్నదీప్, నగర్‌పరే రూప్‌నగర్, బిరాజ్ బౌ లలో నటించింది.[32] 1988లో, బిఆర్‌చోప్రా తీసిన మహాభారతంలో సత్యవతిగా కనిపించింది.[33]
రాజకీయ జీవితం
[మార్చు]రాయ్ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున 2011 నుండి 2021 వరకు రైడిఘి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించింది.
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]అవార్డు | సంవత్సరం | వర్గం | సినిమా పేరు | ఫలితం |
---|---|---|---|---|
జాతీయ చలనచిత్ర అవార్డు | 1995 | ఉత్తమ నటి | యునిషే ఏప్రిల్ | గెలుపు[8] |
బంగా బిభూషణ్ | 2014 | సినిమా రంగంలో సహకారం | గెలుపు | |
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు | 1992 | ఉత్తమ నటి | తికన | గెలుపు |
1997 | ఉత్తమ నటి | యునిషే ఏప్రిల్ | గెలుపు | |
2000 | ఉత్తమ నటి | అసుఖ్ | గెలుపు | |
ఆనందలోక్ పురస్కారం | 1999 | ఉత్తమ నటి | దాహో | ప్రతిపాదించబడింది |
2000 | ఉత్తమ నటి | అసుఖ్ | ప్రతిపాదించబడింది | |
2001 | ఉత్తమ సహాయ నటి | ఏక్ జే అచే కన్యా | ప్రతిపాదించబడింది | |
2005 | ఉత్తమ నటి | తీస్తా | గెలుపు | |
కళాకర్ అవార్డులు | 1993 | ఉత్తమ నటి | ప్రేమ్ | |
1994 | ఉత్తమ నటి | సంధ్యతార | ||
1996 | ఉత్తమ నటి | లౌహకపట్ | ||
2002 | ఉత్తమ నటి | దేఖా | ||
2003 | ఉత్తమ నటి | శిల్పాంతర్ | ||
భారత్ నిర్మాణ్ అవార్డులు | 1999 | సినిమా, టెలివిజన్‌లో సహకారం | గెలుపు[34] |
మూలాలు
[మార్చు]- ↑ "West Bengal Assembly Election 2011". ceowestbengal.nic.in. Retrieved 2022-03-24.
- ↑ "Debashree Roy". aboxoffice.com. Archived from the original on 2019-08-29. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Debasree Roy MLA of RAIDIGHI West Bengal contact address & email". nocorruption.in. Retrieved 2022-03-24.
- ↑ "Debashree: 'রূপ নিয়ে অহংকার কোরো না মাসি, সেরা রসগোল্লাও আজ বাসি', নেটমাধ্যমে কটাক্ষ দেবশ্রীকে". www.anandabazar.com. Retrieved 2022-03-24.
- ↑ "Rescued from sticks of death". The Telegraph. Retrieved 2022-03-24.
- ↑ "Federation of Indian Animal Protection Organisations". fiapo.org. Archived from the original on 13 June 2018. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Rani Mukherji biography in pictures". www.lightscamerabollywood.com. Archived from the original on 23 October 2018. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 8.0 8.1 "42nd National Film Festival, 1995". iffi.nic.in. Archived from the original on 23 May 2015. Retrieved 2022-03-24.
- ↑ "Kalakar Awards Winner" (PDF). 25 April 2012. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "TMC MLA Debashree Roy makes unsuccessful attempt to meet West Bengal BJP chief Dilip Ghosh". The New Indian Express. Retrieved 2022-03-24.
- ↑ "Debasree Roy movies, filmography, biography and songs". Cinestaan. Archived from the original on 15 May 2019. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Nataraj Group". www.calcuttayellowpages.com. Retrieved 2022-03-24.
- ↑ "Debashree Roy set to return to acting after 10-year hiatus". www.outlookindia.com. Archived from the original on 4 June 2021. Retrieved 2022-03-24.
- ↑ 14.0 14.1 "Rediff On The NeT, Movies: Debasree Roy profile". www.rediff.com. Retrieved 2022-03-24.
- ↑ "Debashree Roy to return on screens with Bengali TV serial after decade-long hiatus". Firstpost. 30 April 2021. Archived from the original on 14 May 2021. Retrieved 2022-03-24.
- ↑ "- FAMILY album". www.telegraphindia.com. Retrieved 2022-03-24.
- ↑ "Put India on cruelty-free cosmetics map: Debasree Roy". @businessline (in ఇంగ్లీష్). Archived from the original on 12 October 2020. Retrieved 2022-03-24.
- ↑ "সিনেমার জন্য ডাক্তারি ছেড়েছিলেন এই পরিচালক - Anandabazar". www.anandabazar.com. Retrieved 2022-03-24.
- ↑ "Directorate of Film Festival". iffi.nic.in. Archived from the original on 3 December 2013. Retrieved 2022-03-24.
- ↑ "Jiyo To Aise Jiyo (1981)". Cinestaan. Archived from the original on 2018-02-18. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Bura Aadmi (1982)". Cinestaan. Archived from the original on 2018-02-19. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Justice Chowdhury (1983)". Cinestaan. Archived from the original on 2018-01-29. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Phulwari (1984)". Cinestaan. Archived from the original on 18 ఫిబ్రవరి 2018. Retrieved 18 February 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Kabhie Ajnabi The (1984)". Cinestaan. Archived from the original on 2017-10-23. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Seepeeyan (1984)". Cinestaan. Archived from the original on 2017-11-15. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Pyar Ka Sawan (1991)". Cinestaan. Archived from the original on 2019-06-07. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "The Superlative Roy". Filmzack. 30 December 2017. Retrieved 2022-03-24.
- ↑ মক্ষীরানি.
- ↑ "Bhalobasha Bhalobasha (1985)". Cinestaan. Archived from the original on 2018-02-25. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Jankar (1989)". Cinestaan. Archived from the original on 2018-03-04. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Ahankar (1991)". Cinestaan. Retrieved 2022-03-24.[permanent dead link]
- ↑ 32.0 32.1 32.2 "Will Debasree Roy Ever Look for A Life Time Companion". www.bhashyo.in. 21 July 2005. Retrieved 2022-03-24.[permanent dead link]
- ↑ "B.R. Chopra's serial 'Mahabharat' promises to be another bonanza". India Today. 31 October 1988. Retrieved 2022-03-24.
- ↑ "-:: Bharat Nirman Awards ::-". www.bharatnirmanawards.com. Archived from the original on 2017-07-29. Retrieved 2022-03-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దేబాశ్రీ రాయ్ పేజీ