Jump to content

సేవ

విక్షనరీ నుండి

సేవ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
/సం. వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. సేవ అంటే ప్రీతితో భక్తిశ్రద్ధలతో చేసే పని./కూలి
  2. శుశ్రూష, కొలువు
  3. దేవునికి జరుగు వాహనోత్సవము. [నెల్లూరు,దక్షిణ; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] ఉదా: ఈ దినం రంగనాయకుల గరుడిసేవ జరగనున్నది,;
  4. జాతర, తిరునాళ్ళు [తెలంగాణ మాండలికం]
  5. కొలువు
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. సేవాతత్పరత/. పరిచర్య, శుశ్రుష./సేవచేయు ./ ఏకాంతసేవ / తీర్థసేవ

ఔషధసేవనము సేవ

  1. సేవాసంస్థ
  2. ఆర్జితసేవ
  3. ప్రభుసేవ
  4. మాతృసేవ
  5. పితృసేవ
  6. గురుసేవ
  7. పతిసేవ
  8. దేశసేవ.
  9. ప్రజాసేవ
  10. క్రీడాసేవ
  11. మహిళాసేవ
  12. చిత్రసేవ
  13. కళాసేవ
  14. సాహితీసేవ
  15. పత్రికాసేవ
  16. న్యాయసేవ
  17. రైతుసేవ
  18. కార్మికసేవ
  19. కర్షకసేవ
  20. ఆధ్యాత్మికసేవ
  21. శ్రీవారిసేవ
  22. మీసేవ
  23. ఇ-సేవ
  24. తెలుగుసేవ
  25. భాషాసేవ
  26. సేవసంఘం
  27. అంతర్జాలసేవ
  28. పూలంగిసేవ
వ్యతిరేక పదాలు
పర్యాయ పదాలు
[సేవ] కైంకర్యము, కొట్నము, కొలుపు, కొలువు, చాకిరి, తొత్తఱికము, దాసము, దాస్యము, దేవన, దోస్థము, నిషేవణము, నౌకరి, పనిపాటలు, పరిచరము, పరిచర్య, పరిచారము, పరీష్టి, పర్యుపాసనము, పర్యుషణము, పర్వేషణ, ప్రైష్యము, బంటరికము, బడవవాటు, బానిసము, భిక్ష, వరవుడము, వరవుడుపని, వరవుదనము, వరివస్య, వర్వుపని, వేల, శుశ్రూష, శుశ్రూషణము, శ్లాఘ, స్వవృత్తి, సంసేవ, సపర్య, సవరణ, సిసువరకము, సెస, సేవిత.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: సేవ కు వేళాయరా..... నా స్వామీ...... సేవకు వేళాయెరా........

  • ఒడలు పట్టు సేవకుఁడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సేవ&oldid=965597" నుండి వెలికితీశారు