Jump to content

skirt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the border of the vest అంచు వస్త్రము యొక్క అంచు, కొన, చివర.

  • the skirts of the clouds మేఘముల యొక్క అంచులు.
  • in the skirts of the country ఆ దేశములయొక్క అంతమునందు, పొలిమేరల యందు.
  • in the skirts of the forest వనప్రాంతములందు, అడవి సమీపమందు.

క్రియ, విశేషణం, ఆనుకొని ఉండుట, చేరినట్టు ఉండుట.

  • the fields that skirt this mountain ఈ పర్వత ప్రాంతములయందు వుండే భూములు, యీ పర్వతమును ఆనుకొని ఉండే భూములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skirt&oldid=944392" నుండి వెలికితీశారు