Jump to content

sigh

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, నిట్టూర్పు, విడుచుట, పెద్దవూపిరి, విడుచుట.

  • he sighed for it అది కావలెని పెద్ద వూపిర్లు విడుస్తూ వుండినాడు.
  • he sighed for హేర్ return అదెప్పుడు రాబోతున్నదని పెద్ద ఊపిర్లువిడుస్తూ వుండినాడు.
  • In London and on the stage this is pronounced sithe Lit.Pan.1811 : p. 687.

నామవాచకం, s, నిట్టూర్పు, పెద్దవూపిరి, ఉచ్ఛాస్వము.

  • she heaveda deep sigh అది వొక పెద్ద వూపిరి విడిచినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sigh&oldid=944224" నుండి వెలికితీశారు