rectitude
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, uprightness ఆర్జవము, యథార్థత, సరళత.
- this proves the rectitudeof his conduct అతను చేసినది సరియని యిందువల్ల తెలుస్తున్నది.
- a man of rectitudeఖండావాది, నిజస్థుడు, పెద్ద మనిషి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).