radical
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- this effected a radical cure తుట్రమరస్వస్థమైనది.
- thisis a radical evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము.
- radical reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు.
- they made a radical reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు.
- radicalchange పునఃసృష్టి.
- A radical that is " visionary defendant of thoroughequality " ( Sir W.
- Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు.
- Sanscrit radical s సంస్కృత ధాతుమాల.
- Hebrew or Arabic radicals ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).