Jump to content

instruct

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నేర్పుట, శిక్ష చెప్పుట, ఆజ్ఞాపించుట.

  • he instructd them well వాండ్లకు బాగా నేర్పినాడు.
  • he instructd them in geography వాండ్లకు భూగోళశాస్త్రమును బాగా శిక్ష చెప్పినాడు.
  • he instructed me to sell his house తన యింటిని అమ్మమని నాకు వుత్తరవు యిచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=instruct&oldid=935495" నుండి వెలికితీశారు