eke
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, (likewise, besideds, moreoever) మరిన్ని, యిదిన్నిగాక పైగా, యిది కావ్యమందు వచ్చే మాట.
- his father and eke his brother వాడి తండ్రిన్ని పైగా వాడి అన్నానున్ను.
- To Eke, v.
- a.
- పెంచుట, సరుదుకొనుట.
- he eked out the history ఆ కథను చాలాపెంచి చెప్పినాడు.
- she eked out the money ఆ రూకలతో శానాదినములు గడుపుకొన్నది.
- she eked out the cloth so that it made two coats గుడ్డ కొంచెముగా వుండిన్నిరెండు చొక్కాయలుగా సరిది కుట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).