Jump to content

absent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • (file)
  • క్రియ, విశేషణం, లేకుండా చేసుట.
  • he absented himself లేకుండా వుండినాడు.
  • విశేషణం, లేని, లేకవుండే.
  • he is very absent వాడికి నిండా పరాకు, వాడికి పరధ్యానమునిండా.
  • he is absent to-day వాడు నేడు లేడు.
  • he was then absent వాడు అప్పుడు లేడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=absent&oldid=922173" నుండి వెలికితీశారు