Jump to content

relish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, రుచి, సారము, రసము, అభిరుచి, యిష్టము.

  • salt and pepper give a relish to food వుప్పు కారము తగిలితే కూటికి వొక రుచి కలుగుతున్నది.
  • a relish eaten with food వ్యంజనము, సాధకము.
  • to eat without relish is miserable ఆశలేని తిండి యేమి తిండి.
  • to study without relish is of no use ఆశ లేని చదువు పనికిరాదు.
  • a want of relish for food అన్న ద్వేషము.

క్రియ, విశేషణం, రుచికలగచేసుట, యిష్టపడుట, ఆశపడుట.

  • sauce relishes food వ్యంజనము అన్నానికి రుచిని కలగచేస్తున్నది.
  • he did not relish this news యీ మాట విని వాడికి అసహ్యము వచ్చినది.
  • he did not relish the food ఆ యాహారము వాడికి యిష్టము లేదు.
  • no man relishes physic మందంటే యెవరికిన్నీ అసహ్యమే.
  • he relishes nothing but poems వాడికి కావ్యములే యిష్టము.

క్రియ, నామవాచకం, రుచిగా వుండుట.

  • this relishes well యిది నిండా రుచిగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relish&oldid=942446" నుండి వెలికితీశారు